baby corn fry By , 2014-08-07 baby corn fry baby corn fry - itsa very tasty recipe, restuarant style babycorn fry easy preparation... Prep Time: 20min Cook time: 30min Ingredients: 7 బేబికార్న్, 1 టమాట, 1 క్యాప్సికమ్, అరటీస్పూన్ కారం, తగినంత ఉప్పు, 1 ఉల్లిపాయ, 1 1/2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగ నిమ్మరసం, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ ధనియాలపొడి, 1 టీ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ బియ్యంపిండి, 1 టీ స్పూన్ మైదాపిండి, తగినంత నూనె, అరటీస్పూన్ పసుపు, Instructions: Step 1 ముందుగా బేబికార్న్ నాలుగు భాగాలు నిలువుగా కట్ చేసుకోవాలి. Step 2 ఇప్పుడు ఒక బౌల్ లో మైదా, శనగపిండి, బియ్యంపిండి, పసుపు, అల్లంవెల్లుల్లిపేస్ట్, ఉప్పు, కారం, సరిపడా నీళ్ళు పోసి బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. Step 3 ఈ మిశ్రంలో బేబికార్న్ వేసి కలిపి నూనెలో వేయించుకుని ప్లేట్ లోకి తీసుకుని పెట్టుకోవాలి. Step 4 ఫ్రై చేసిన బేబీకార్న్ ముక్కలమీద జీలకర్రపొడి, ధనియాలపొడి, నిమ్మరసం, ఉల్లిముక్కలు, వేసి క్యాప్సికమ్, టమాట, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add