aloo gobi pulav By , 2014-07-25 aloo gobi pulav aloo gobi pulav - this recipe easty to prepare and also tastes delicious at the same time. its a complete meal recipe. aloo gobi pulav preparation........... Prep Time: 20min Cook time: 35min Ingredients: తగినంత ఉప్పు, 1 టీస్పూన్ కారం, అరటీస్పూన్ పసుపు, 2 బిర్యానిఆకు, 5 లవంగాలు, 1 దాల్చినచెక్క, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 3 కప్పులు బాస్మతిబియ్యం, 1 కప్పు కాలీఫ్లవర్, 3/4 కప్పులు బంగాళదుంప, Instructions: Step 1 కుక్కర్ లో నెయ్యి వేసి వేడి చేసి, అందులో దాల్చిన చెక్క, లవంగాలు మరియు బిర్యానీ ఆకు వేసి కొన్ని నిముషాలు వేయించుకోవాలి.. Step 2 ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగిపెట్టుకొన్న బియ్యం వేసి 2 నిముషాలు వేయించుకోవాలి. Step 3 ఇప్పుడు అందులో కాలీఫ్లవర్, పొటాటో, బియ్యం, పసుపు, కారం మరియు ఉప్పు వేసి మీడియం మంట మీద ఒక నిముషం వేయించుకోవాలి. Step 4 తర్వాత అందులో మూడున్నర కప్పుల నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి రెండు బిజల్స్ వచ్చే వరకూ కుక్కర్ లో ఉడికించుకోవాలి. Step 5 రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కొంత సమయం అలాగే ఉంచి, ఆవిరి మొత్తం తగ్గే వరకూ అలాగే ఉంచి తర్వాత మూత తీయాలి అంతే ఆలూ గోబీ పలావ్ రెడీ.
Yummy Food Recipes
Add