pesrapappu dahi vada By , 2014-08-07 pesrapappu dahi vada pesrapappu dahi vada - itsa snack and breakfast dish, tasty pesrapappu dahi vada easy preparation..... Prep Time: 15min Cook time: 25min Ingredients: 2కప్పులు పెసరపప్పు, 1 టీస్పూన్ చాట్ మసాల, 1 స్పూన్ జీలకర్రపొడి, 2 స్పూన్లు స్పీట్ చట్నీ, 3 ఎండుమిర్చి, 1 టీస్పూన్ కారం, 4 పచ్చిమిర్చి, అరటీస్పూన్ అల్లం, 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 1 కట్ట కొత్తిమీర, 3 కప్పులు పెరుగు, తగినంత నూనె, Instructions: Step 1 పెసరపప్పును 3 గంటల వరకు నానపెట్టుకోవాలి. Step 2 మిక్సీలో పెసరపప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. Step 3 ఇప్పడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసి అందులో పెసరపప్పు మిశ్రమాన్ని వడలాగా చేసి డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. Step 4 వడలమీద తాలింపు వేసిన పెరుగు జీలకర్రపొడి, ఛాట్ మసాల, కారం, స్వీట్ చట్నీ పేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add