papaya juice By , 2014-07-08 papaya juice papaya juice, juice with papaya, making of papaya juice, healthy papaya juice, testy papaya juice, papaya juice in telugu Prep Time: 5min Cook time: 10min Ingredients: 1 బొప్పాయ, 2 టీ స్పూన్లు పంచదార, 2 టీ స్పూన్లు యాలకులపొడి, కొన్ని పుదీన ఆకులు, Instructions: Step 1 ముందుగా బొప్పాయ చెక్కుతీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 తరువాత బొప్పాయను మిక్సీలో వేసి జ్యూస్ చేసి గ్లాస్ లోకి తీసుకోవాలి ఇందులో యాలకులపొడి, పుదీన, పంచదారా, ఐస్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఎంతో ఆరోగ్యకరమైన బొప్పాయ జ్యూస్ రెడీ.
Yummy Food Recipes
Add