brinjal rasam By , 2014-07-17 brinjal rasam Brinjal rasam best rice combinaion brinjal rasam easy preparation read more..... Prep Time: 15min Cook time: 30min Ingredients: చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ, కొద్దిగ చింతపండు, 1 టమాట, 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ జీలకర్రపొడి, 1 టీ స్పూన్ మిరియాలపొడి, 100 గ్రాములు వంకాయలు, Instructions: Step 1 ముందుగా వంకాయలను నూనెలో వేగించుకోవాలి. Step 2 వంకాయలు వేగిన తరువాత మిరియాలపొడి, జీలకర్రపొడి, పుసుపు, ఇంగువపొడి వేసి 1 కప్పు చింతపండు రసాన్ని కలిపి ఉప్పు వేసి ఉడికించాలి. Step 3 చింతపండు రసం వద్దనుకునేవారు టమాట రసం వేసుకోవచ్చు. Step 4 రసం బాగా మరిగిన తరువాత కొత్తిమీర వేసి చారును దించాలి. అంతే రుచికరమైన రసం రెడీ ఇది వేడివేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add