rice flour garelu By , 2014-07-04 rice flour garelu rice flour garelu, garelu with rice flour, making of rice flour garelu, testy rice flour garelu, new rice flour garelu, rice flour garelu in telugu Prep Time: 5min Cook time: 20min Ingredients: 2 కప్పులు బియ్యప్పిండి, 1 కప్పు పెరుగు, 1 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, చిన్న ముక్క అల్లం, 1 టీ స్పూన్ జీలకర్ర, అర కిలో నూనె, Instructions: Step 1 బియ్యప్పిండిలో పెరుగు వేసి గారెల పిండిలా కలిపి పక్కన పెట్టాలి. Step 2 ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి. Step 3 ఇప్పుడు స్టవ్ పై నూనె వేడి చేయాలి, బియ్యప్పిండి మిశ్రమాన్ని గారెలాగ వత్తి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ గారెలను మీకు నచ్చే చట్నీతో ఆరగించండి.
Yummy Food Recipes
Add