mushrooms capcicum curry By , 2014-08-07 mushrooms capcicum curry mushrooms capcicum curry - its a very healthy recipe tasty mushrooms capcicum curry easy preparation... Prep Time: 15min Cook time: 30min Ingredients: 2 క్యాప్సికమ్, 10 మష్రూమ్స్, 2 బంగాళదుంప, తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1 కట్ట కొత్తిమీర, 2 రెబ్బలు కర్వేపాకు, 1 స్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ ఆవాలు, తగినంత నూనె, Instructions: Step 1 నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, కర్వేపాకు వేయించి ఆలూ ముక్కలు, మష్రూమ్, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. Step 2 ఇప్పుడు ఉప్పు, కారం, తగినన్ని నీళ్ళు పేసి ఉడికించాలి. Step 3 కూర మొత్తం ఉడికిన తరువాత చివరగా కొత్తిమీర వేసి దించాలి.
Yummy Food Recipes
Add