trapical breege milk shake By , 2014-07-24 trapical breege milk shake trapical breege milk shake - itsa very healthy drink, everybody can drink this healthy drink. easy preparationm trapical breege milk shake Prep Time: 15min Cook time: 15min Ingredients: 1 కప్పు ఐస్ ముక్కలు, 1 కప్పు పాలు (కాచి చల్లార్చినవి), 1 అరటిపండు, అరకప్పు మామిడిపండు ముక్కలు, 1 కప్పు బొప్పాయముక్కలు, Instructions: Step 1 బొప్పాయి ముక్కలు, మామిడి ముక్కలు, అరటి పండు ముక్కలు అన్నింటినీ మిక్సీలో బ్లెండ్ చేయాలి. మిశ్రమం మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత పాలు కలిపి మరొకసారి బ్లెండ్ చేయాలి. గ్లాసులో పోసి ఐస్ వేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add