garden veg By , 2014-08-01 garden veg garden veg - itsa panner recipe, healthy and tasty dish, easy to prepare garden veg Prep Time: 15min Cook time: 35min Ingredients: తగినంత ఉప్పు, 2 చుక్కలు గ్రీన్ కలర్, అరటీస్పూన్ మెంతిపొడి, అరటీస్పూన్ జిలకర్రపొడి, అరటీస్పూన్ కారం, 5 జీడిపప్పు, 100 గ్రా పాలకూరపేస్ట్, తగినంత నూనె, 10 గ్రా. పచ్చిబఠాణీ, 10 గ్రా. పన్నీర్,1-2 Red Chilli Curryleaves, 10 గ్రా బంగాళదుంప, 5 గ్రా బీన్స్, 10 గ్రా క్యారెట్, Instructions: Step 1 కూరలన్నిటినీ శుభ్రంగా కడిగి తొక్క తీసి క్యూబ్ సైజులో ముక్కలు కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. Step 2 తరవాత ఒక బాణలిలో నూనె వేసి అందులో ఈ కూర ముక్కలను దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి. Step 3 అదే బాణలిలో మిగిలిన నూనె, నెయ్యి వేసి కాగిన తరవాత అందులో పాలకూర పేస్ట్ వేసి బాగా వేయించాలి. Step 4 తరవాత కారం, జీలకర్రపొడి, మెంతిపొడి, గ్రీన్ కలర్, ఉప్పు వేసి బాగా కలపాలి. వేయించుకున్న కూరముక్కలు వేసి బాగా కలిపిన తరవాత ఉప్పు వేసి మరోమారు కలిపి దానిని గిన్నెలోకి తీసుకోవాలి. చివరగా చీజ్ తురుము వేసి గార్నిష్ చేసుకోవాలి.
Yummy Food Recipes
Add