cabbage-aloo curry By , 2014-07-03 cabbage-aloo curry cabbage-aloo curry, aloo-cabbage curry, making of cabbage curry, making cabbage - aloo in telugu Prep Time: 15min Cook time: 30min Ingredients: అరకేజి క్యాబేజి, 3 ఆలూ (బంగాళదుంపలు), 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, అర టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, టేబుల్ స్పూన్ పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, మినప్పు, శనగపప్పు), 2 రెమ్మలు కర్వేపాకు, 2 రెబ్బలు వెల్లుల్లి, Instructions: Step 1 క్యాబేజి చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు, పసుపు వేసి ఉడికించి నీళ్లు లేకుండా వార్చాలి. Step 2 ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేయాలి, ఆలు కూడా చెక్కుతీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 3 ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడి చేసి పోపుదినుసులు, కర్వేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి, ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆలూ వేసి కాసేపు వేయించాలి. Step 4  
Yummy Food Recipes
Add