bread pokadi|bread pokadi recipe| healthy recipe By , 2016-05-23 bread pokadi|bread pokadi recipe| healthy recipe bread pokadi easy preparation method, very tasty and healthy recipe. Prep Time: 15min Cook time: 25min Ingredients: రెండు కప్పులు  శనగపిండి, ఒక కప్పు  జొన్నపిండి,అరకప్పు  కొత్తిమీర తరుగు,సరిపడినంత  ఉప్పు,సరిపడినంత  నూనె,ఒక కప్పు  మజ్జిగ,12 ముక్కలు‌  బ్రెడ్,అరకప్పు‌  ఉల్లిపాయ తురుము,తగినంత‌  మిర్చి, అల్లం పేస్టు, Instructions: Step 1 ముందుగా వెడల్పాటి గిన్నెలో శనగపిండి, ఉల్లి తురుము, అల్లం, మిర్చి పేస్టు, ఉప్పు వేసి ఈ మిశ్రమంలో సరిపడినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. Step 2 బ్రెడ్ స్లైసుల చివర్లు కట్‌చేసి వాటిని మజ్జిగలో ముంచి రెండు నిమిషాల తర్వాత నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ ముద్దను శనగపిండి మిశ్రమంలో అద్ది నూనెలో దోరగా వేయించాలి.. Step 3 వేడిగా వున్నప్పుడే చిల్లీసాస్ లేదా టమాటో సాస్‌లతో కలిపి పిల్లలకు వడ్డిస్తే చాలా ఇష్టపడి తింటారు.
Yummy Food Recipes
Add