aloo chole By , 2014-08-06 aloo chole aloo chole - itsa yummi recipe we are not adding chole in this recipe, just we adding only chole masala, rice, roti best combination aloo chole easy preparation. Prep Time: 15min Cook time: 30min Ingredients: 3 కప్పులు బఠానీలు, 2 టేబుల్ స్పూన్లు నూనె, 2 కప్పులు బంగాళదుంప ముక్కలు, 2 కప్పులు టమాట ముక్కలు, 2 కప్పులు ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ టమాట పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, 3 టే్బుల్ స్పూన్ చోలే మసాల, తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా చోలే మసాలలో కొద్దిగా నీళ్ళు కలిపి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టాలి. . Step 2 పాన్ లో నూనె వేడి చేసి అందులో తరిగిన ఉల్లిముక్కలు, 2 నిమిషాలు వేయించాలి. Step 3 తరువాత అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి 2 నిమిషాలపాటు వేయించాలి. Step 4 ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న చోలె మసాల వేసి 2 నిమిషాలు ఫ్రై చేయాలి. Step 5 ఇప్పుడ టమాటాలు, బంగాళదుంప ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి 5 నిమిషాలు మంగ్గించాలి. Step 6 తరువాత చింతపండు గజ్జు, పచ్చి బఠానీలు, తగినన్ని నీళ్ళు పోసి సిమ్ లో ఉడికించాలి. Step 7 కూర మొత్తం ఉడికిన తరువాత చివరగా కొత్తిమీర వేసి దించాలి. అంతే రుచికరమైన ఆలూ చోలే రెడీ...
Yummy Food Recipes
Add