methi idly By , 2014-07-11 methi idly methi idly, making of methi idly, idly with methi, testy methi idly, healthy methi idly, mehti idly in telugu Prep Time: 10min Cook time: 25min Ingredients: 1 కప్పు బియ్యం, 1 కప్పు కొబ్బరి తురుము, 4 టేబుల్ స్పూన్ పెరుగు, 3 టేబుల్ స్పూన్ బెల్లం, తగినంత ఉప్పు, Instructions: Step 1 బియ్యాన్ని 6 గంటలపాటు నానబెట్టుకోవాలి. మరో గిన్నెలో పెరుగు మెంతులు వేసి నాన బెట్టుకోవాలి. Step 2 6 గంటలు నానిన బియ్యాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. బియ్యంతో పాటు కొబ్బరి తురుము కూడా వేసి రుబ్బుకోవాలి. అలాగే మెతులను కూడా విడిగా రుబ్బుకోవాలి. Step 3 ఈ బియ్యం పిండి మిశ్రమంలో బెల్లంవేసి గరిటతో బాగా కలిపిపక్కన ఉంచాలి. Step 4 మరుసటి రోజు ఉదయానికి పిండి బాగా నాని కాస్త పులుస్తుంది. Step 5 ఇప్పుడు పిండిలో మెంతుల పేస్ట్, ఉప్పు వేసి బాగా కలిపి ఇడ్లీ పాత్రలో వేసి ఉడికించుకోవాలి. అంతే మేతి ఇడ్లీ రెడి. ఈ ఇడ్లి కొబ్బరి చెట్నీతో తంటే చాలా బాగుంటుంది
Yummy Food Recipes
Add