capcicum pulav By , 2014-07-09 capcicum pulav capcicum pulav, pulav with capcicum, testy capcicum pulav, making of capcicum pulav, capcicum pulav in telugu Prep Time: 10min Cook time: 35min Ingredients: 8 క్యాప్సికమ్, అర టీ స్పూన్ జీలకర్ర, 3 టీ స్పూన్ నెయ్యి, 4 లవంగాలు, తగనంత ఉప్పు, అరకేజి బియ్యం, 1 టీ స్పూన్ చక్కెర, చిన్న ముక్క దాల్చినచెక్క, ఆరు మిరియాలు, 1 ఉల్లిపాయ, కొన్ని జీడిపప్పు, Instructions: Step 1 ముందుగా క్యాప్సికమ్ ను ఉప్పు చెక్కర వేసి ఉడికించుకోవాలి. Step 2 పాన్ లో నెయ్యి వేసి వేడి అయిన తరువాత జీలకర్ర, ఉల్లిముక్కలు, ఉప్పు, దాల్చిన చెక్క, లంవగాలు వేసి వేయించుకోవాలి. Step 3 ఇందులో కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. Step 4 ఇప్పుడు సరిపడా నీళ్ళుపోసి అన్నం ఉడికించుకోవాలి ఉడుకుతున్న అన్నంలో ముందుకు ఉడికించుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి మూత పెట్టాలి. Step 5 అన్న అంతా ఉడికిన తరువాత కొత్తిమీర చల్లీ దించేయాలి. నూరూరించే క్యాప్సికమ్ పులావ్ రెడి
Yummy Food Recipes
Add