simla pulav By , 2014-07-14 simla pulav simla pulav, making of simla pulav, rice special simla pulav, kids special simla pulav, testy simla pulav, veriety simla pulav, simla pulav in telugu Prep Time: 15min Cook time: 30min Ingredients: పావుకేజి బాసుమతి బియ్యం, 1 ఎల్లో క్యాప్సికమ్, 1 రెడ్ క్యాప్సికమ్, 1 గ్రీన్ క్యాప్సికమ్, కొన్ని మొక్కజొన్నగింజలు, 1 టీ స్పూన్ మిరియాలపొడి, తగినంత ఉప్పు, 4 టీ స్పూన్ నూనె, 2 టీ స్పూన్ బటర్, చిటికెడు అజినమోటో, Instructions: Step 1 ముందుగా బియ్యాన్ని అరగంటసేపు నానబెట్టాలి. Step 2 బాణలిలో బటర్ వేసి కాగాక తరిగి ఉంచుకున్న కూరగాయముక్కలు వేసి వేయించాలి.మిరియాలపొడి, ఉప్పు వేసి కొద్దిగా వేగిన తరువాత అజినమోటో వేసి కలపాలి.ఉడికించిన అన్నాన్ని ఒక పెద్ద పాత్రలో వేసి దాని మీద వేయించి ఉంచుకున్న కూరముక్కలు, మిరియాలపొడి మిశ్రమం వేసి బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add