egg parota By , 2014-07-19 egg parota egg parota its interesting egg stuffed parata recipe, egg parata is the delicious indian breakfast recipe............ Prep Time: 15min Cook time: 30min Ingredients: తగినంత నూనె, అరటీస్పూన్ జిలకరపొడి, అరటీస్పూన్ ధనియాలపొడి, అరటీస్పూన్ చాట్ మసాల, అరటీస్పూన్ కారం, తగినంత ఉప్పు, 1 పచ్చిమిర్చి, 1 కట్ట కొత్తిమీర, 1 ఉల్లిపాయ, 1 టమాట, 1 కప్పు గోధుమ, మైదాపిండి, 2 గుడ్లు, Instructions: Step 1 ముందుగా పిండిని తడిపి అరగంటసేపు పక్కన పెట్టాలి. Step 2 ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలును సన్నగా తరిగి ఒక పాత్రలో వేసి గుడ్డుతో పాటు మిగతా పొడులు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా గిలక్కొట్టి పక్కనుంచాలి. Step 3 సరిపడా పిండి ముద్దని తీసుకుని గుండ్రంగా రుద్దుకుని, తర్వాత పొడిపిండి కొద్దిగా చల్లుతూ త్రికోణంలా మడతపెట్టి సాగదీయాలి. Step 4 తర్వాత పెనం పై వేసి సన్నని మంటపై కాలుస్తే ఒక వైపు పొంగుతుంది. పొంగిన వైపు కత్తితో కట్ చేసి, అందులో గుడ్డు మిశ్రమాన్ని స్పూనుతో పలచగా రుద్ది, అంచును ఒత్తాలి. తర్వాత గుడ్డు పచ్చివాసన పోయేదాకా రెండువైపులా కాల్చుకోవాలి. ఈ పరాటాలు వేడివేడిగా రైతాతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
Yummy Food Recipes
Add