peas puri By , 2017-12-23 peas puri Here is the process for peas puri making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: గోధుమపిండి - రెండు కప్పులు,,బొంబాయిరవ్వ - రెండు టేబుల్‌స్పూన్లు,,ఉప్పు - సరిపడా,,పచ్చిబఠాణీలు - కప్పు,,పచ్చిమిర్చి - రెండు,,కొత్తిమీర - కట్ట,,జీలకర్ర - అరచెంచా,,ధనియాలపొడి - కొద్దిగా,,ఆమ్‌చూర్‌పొడి - అరచెంచా, నూనె - వేయించేందుకు సరిపడా., Instructions: Step 1 ముందుగా పచ్చిబఠాణీ, పచ్చిమిర్చీ, కొత్తిమీరా, తగినంత ఉప్పూ, ధనియాలపొడీ, ఆమ్‌చూర్‌పొడీ, జీలకర్రా మిక్సీలో తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను ఓ గిన్నెలోకి తీసుకుని అందులో గోధుమపిండీ, బొంబాయిరవ్వా వేసి, నీళ్లు చల్లుకుంటూ పూరీ పిండిలా కలుపుకోవాలి. Step 2 ఈ పిండిని పదినిమిషాలు నాననివ్వాలి. తరవాత కొద్దిగా తీసుకుని పూరీలా ఒత్తుకుని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండీ చేసుకోవాలి.          
Yummy Food Recipes
Add