batani attu By , 2017-12-23 batani attu Here is the process for batani attu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: ఉడికించిన పచ్చిబఠాణీ - కప్పు,,సెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు,,బియ్యప్పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, పనీర్‌ తురుము - మూడు టేబుల్‌స్పూన్లు,,క్రీం - టేబుల్‌స్పూను,,అల్లం తరుగు - చెంచా,,వంటసోడా - అరచెంచా,,కారం, జీలకర్రపొడి - అరచెంచా చొప్పున,,ఉప్పు - తగినంత,,నూనె - పావుకప్పు., Instructions: Step 1 ముందుగా ఉడికించిన పచ్చిబఠాణీలను మిక్సీలో తీసుకుని కాసిని నీళ్లు పోసి మెత్తని ముద్దలా చేసుకోవాలి. అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి.. బాగా కలపాలి. Step 2 ఇది మరీ గట్టిగా ఉంటే.. కాసిని నీళ్లు పోయాలి. ఇప్పుడు పెనం పొయ్యిమీద పెట్టి.. కొద్దిగా పిండిని తీసుకుని చిన్నగా, మందంగా వచ్చేలా పరవాలి. చుట్టూ నూనె వేస్తూ రెండువైపులా కాల్చి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినీ వేసుకోవాలి.          
Yummy Food Recipes
Add