majjiga undalu By , 2017-12-23 majjiga undalu Here is the process for majjiga undalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బియ్యప్పిండి- కప్పు,,పల్చగా చేసిన పుల్ల మజ్జిగ- కప్పు,,పచ్చిమిర్చి- మూడు,,అల్లం-చిన్న ముక్క,,కరివేపాకు- నాలుగు రెమ్మలు,,జీలకర్ర- చెంచా,,ఉప్పు- తగినంత,,నూనె- వేయించడానికి సరిపడా., Instructions: Step 1 ముందుగా పచ్చిమిర్చీ, ఉప్పూ, అల్లం తరుగూ, జీలకర్రా మిక్సీలో మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీన్ని పుల్ల మజ్జిగలో కలిపి తరవాత బియ్యప్పిండి వేయాలి. ఈ మిశ్రమాన్ని అడుగు మందంగా ఉన్న గిన్నెలో తీసుకుని సన్నని మంటపై రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి. Step 2 ఈ పిండి చల్లారాక చేతులకు నూనె రాసుకుని గోళీ పరిమాణంలో చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. వీటిని కాగే నూనెలో వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. ఇవి మూడు, నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటాయి.          
Yummy Food Recipes
Add