atukula laddu By , 2017-12-21 atukula laddu Here is the process for atukula laddu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: అటుకులు : 2 కప్పులు,,పచ్చికొబ్బరి తురుము : కప్పు,,యాలకులు : స్పూన్‌,,బెల్లం : 2 కప్పులు,,కిస్‌మిస్‌ : 2 స్పూన్లు,,పాలు : 1/2 కప్పు,,జీడిపప్పు : స్పూన్‌,,నెయ్యి : వేయించడానికి సరిపడ., Instructions: Step 1 ముందుగా అటుకులను శుభ్రంగా ఏరి వాటిని మిక్సీలో వేసి కాస్త గరుకుగా పట్టుకోవాలి.  Step 2 తర్వాత కొబ్బరిని, బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి. స్టౌ వెలిగించి పాన్‌ పెట్టి అందులో నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీడిపప్పు, కిస్‌ మిస్‌లను దోరగా వేయించాలి.  Step 3 తర్వాత పాలను గిన్నెలో పోసి వేడిచేసి అందులో తురిమిపెట్టుకున్న బెల్లాన్ని వేసి కలపాలి.  Step 4 బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు ఉంచి తర్వాత పాలను, కొబ్బరి తురుమును అటుకుల మిశ్రమంలో వేసి బాగా కలిపి వేడిగా ఉన్న సమయంలోనే లడ్డూలు చుట్టాలి.    Step 5 చివరగా వీటిపై మెల్లగా జీడిపప్పు, కిస్‌ మిస్‌లను అద్దాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day