paneer payasam recipe By , 2017-09-28 paneer payasam recipe Here is the process for paneer payasam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పన్నీర్ తరుగు- ఒక కప్పు,చిక్కగా కాచిన పాలు - రెండు కప్పులు,పాలు - అర లీటరు,నట్స్, డ్రైఫ్రూట్స్ తరుగు- గార్నిష్ కోసం,యాలకుల పొడి- అర స్పూన్, Instructions: Step 1 పన్నీర్ తరుగును వేడైన పెనంలో దోరగా వేపాలి. అందులో పాలను కలపాలి.  Step 2 ఐదు నిమిషాల వరకు ఉండలు కట్టకుండా కలుపుతూనే వుండాలి.  Step 3 ఆపై గట్టిపాలను కూడా  పోసి మరో ఐదు నిమిషాల పాటు కలపాలి. Step 4 అందులో యాలకుల పొడిని కలపాలి. డ్రై ఫ్రూట్స్, ఒక చెంచా తరిగిన బాదం పప్పును జతచేయాలి.    Step 5 బాగా కలిపి ఆ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్‌లోకి మార్చుకోవాలి.    Step 6 తరిగిన బాదం, నట్స్‌తో అలంకరించుకుని చల్లారాక సర్వ్ చేయాలి.              
Yummy Food Recipes
Add