semiya dosa making recipe By , 2017-07-06 semiya dosa making recipe Here is the process for -- making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: సన్న సేమ్యా (షీర్‌కుర్మాకు వాడేది) – 100 గ్రాములు,పాలు – పావులీటరు,,మైదా – 2 టేబుల్‌ స్పూన్లు,గోధుమపిండి – 2 టేబుల్‌ స్పూన్లు,బొంబాయి రవ్వ – 2 టేబుల్‌ స్పూన్లు,ఉల్లిపాయ – ఒకటి,,పచ్చిమిర్చి – 3,,జీలకర్ర – 1 టేబుల్‌ స్పూన్‌,,ఉప్పు – రుచికి తగినంత, Instructions: Step 1 ఒక గిన్నెలో పాలు కాగాక అందులో సేమ్యాను వేసి బాగా కలపాలి.  Step 2 అది వెంటనే ఉడికిపోతుంది. అది చల్లారాక దానిలో గోధుమపిండి, మైదా, బొంబాయి రవ్వ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు, నీళ్ళు కలిపి రెండు గంటలు నాననివ్వాలి. Step 3 తరువాత ఆ పిండితో దోశలు వేసుకోవాలి. మామూలు దోశలకన్నా వెరైటీగా ఉన్నాసేమ్యా దోశ ఎవరికయినా నచ్చుతుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day