bendakaya palli curry By , 2017-12-21 bendakaya palli curry Here is the process for bendakaya palli curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బెండకాయలు : అర కిలో,పల్లీలు : గరిటెడు,కారప్పొడి : రెండు చెంచెలు,పెరుగు : అర కప్పు,పసుపు : చిటికెడు,ఉల్లిగడ్డ తరుగు : అర కప్పు,అల్లం, వెల్లుల్లి : చెంచెడు,నూనె : సరిపడా,ఉప్పు : రుచికి తగినంత, Instructions: Step 1 మందపాటి తవ్వలో (గిన్నె) బెండకాయ ముక్కలు వేసి అందులో పెరుగు, కొంచెం ఉప్పు వేసి సన్నని సెగమీద మూతపెట్టి మగ్గనివ్వాలి.  Step 2 తర్వాత మూకుడులో నూనె వేసి కాగాక దాంట్లో ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి కలుపుకుని అందులో బెండకాయ ముక్కలు వేసి వేయించాలి.  Step 3 కారప్పొడి, ఉప్పు చల్లుకోవాలి. పల్లీలను వేయించి పొడిచేసి ఇందులో వేసుకోవాలి.  Step 4 చివరగా కొత్తిమీర వేసుకుని దించితే సరి.   Step 5 తర్వాత కావలసిన సైజులో ఉండలు చేసుకోవాలి.              
Yummy Food Recipes
Add