nutrition dosa By , 2017-12-19 nutrition dosa Here is the process for nutrition dosa making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: మినప్పప్పు - అరకప్పు;,బార్లీ - అరకప్పు,బియ్యం - కప్పు;,పెసరపప్పు - 2 టేబుల్ స్పూన్లు,శనగపప్పు, సోయాబీన్స్ - అర కప్పు చొప్పున,నానబెట్టిన మెంతులు - టేబుల్ స్పూను,అటుకులు - పావుకప్పు;,జీలకర్ర - 2 టీ స్పూన్లు,ఉప్పు - తగినంత;,చీజ్ తురుము - 50 గ్రా.,కొత్తిమీర - చిన్న కట్ట;,నూనె - కొద్దిగా,క్యారట్ తురుము - 4 టేబుల్ స్పూన్లు,పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను;,ఉల్లితరుగు - పావు కప్పు, Instructions: Step 1 అన్నిరకాల పప్పులు, బియ్యం, బార్లీ, సోయాబీన్స్‌ని ఆరు గంటలసేపు నానబెట్టాలి. Step 2 నీరు వడకట్టి, మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచుకోవాలి. Step 3 తగినంత నీటిలో అటుకులను పావుగంట సేపు నానబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. Step 4 రుబ్బి ఉంచుకున్న పిండి మిశ్రమంలో అటుకుల పిండి కలిపి మూడు నాలుగు గంటలు పక్కన ఉంచాలి.    Step 5 జీలకర్ర వేసి కలపాలి. స్టౌ మీద పెనం పెట్టి, వేడయ్యాక పిండిని దోసెలా వేసి, పిండి పచ్చిగా ఉండగానే, పైన క్యారట్ తురుము, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు కొద్దికొద్దిగా వేసి బాగా కాలాక రెండవవైపు తిప్పి కాల్చి తీసేయాలి.                  
Yummy Food Recipes
Add