beetroot dosa By , 2017-12-19 beetroot dosa Here is the process for beetroot dosa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బీట్ రూట్ ముక్కలు - 2 కప్పులు,బియ్యప్పిండి - కప్పు,మైదా పిండి - 2 టేబుల్ స్పూన్లు,జీలకర్ర - పావుటీస్పూన్,ఉప్పు - తగినంత,నూనె - కాల్చడానికి సరిపడా, Instructions: Step 1 మందపాటి గిన్నెలో బీట్ రూట్ ముక్కలు, జీలకర్ర, తగినన్ని నీళ్ళు పోసి ముక్కలు మెత్తగా ఉడికించాలి. Step 2 తరువాత నీళ్ళు వంపేసి ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.  Step 3 ఈ రుబ్బిన మిశ్రమంలో బియ్యప్పిండి, మైదా పిండి, ఉప్పు వేసి కలపాలి. Step 4 స్టవ్ మీద నాన్ స్టిక్ పెనం పెట్టి బీట్ రూట్ పిండిని గరిటెతో తీసుకొని పెనం మీద వేసి దోసెలాగా వేసి నూనె వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి. .    Step 5 ఇలాగే అన్నీ వేసి వేడివేడిగా ఏదైనా చట్నీతో అందించాలి.                  
Yummy Food Recipes
Add