boondi sev samosa recipe By , 2017-08-13 boondi sev samosa recipe Here is the process for boondi sev samosa making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 20min Ingredients: మైదా - పావు కిలో,,డాల్డా లేదా నెయ్యి - 50 గ్రా.,,ఉప్పు - చిటికెడు,,బూందీ - 50 గ్రా.,,సేవ్ - 50 గ్రా.,,వేరుశనగపప్పు - 50 గ్రా.,,కరివేపాకు - 2 రెబ్బలు,,కిస్‌మిస్ - రెండు టీ స్పూన్లు,,ఉప్పు - చిటికెడు,,కారం పొడి - పావు టీ స్పూను,,చాట్ మసాలా - పావు టీ స్పూను,,నూనె - వేయించడానికి, Instructions: Step 1 జల్లించిన మైదాలో ఉప్పు, కరిగించిన డాల్డా వేసి కలిపి, తరవాత నీళ్లు పోసి చపాతీపిండిలా కలిపి పక్కన ఉంచాలి.  Step 2 ప్యాన్‌లో రెండు చెంచాల నూనె వేడి చేసి వేరుశనగపప్పు వేసి వేగాక, బూందీ, సేవ్, కిస్‌మిస్, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి.  Step 3 ఇప్పుడు కారంపొడి, ఉప్పు, చాట్‌మసాలా వేసి కొద్దిసేపుంచి దింపేయాలి. పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి. Step 4 చాకుతో రెండు భాగాలుగా కట్ చేయాలి. ఒక భాగం తీసుకుని అంచులు తడి చేసి కోన్‌లా మడిచి రెండు చెంచాల బూందీ మిశ్రమాన్ని అంచులు విడిపోకుండా ఒత్తి సమోసా మడిచి వేడి నూనెలో బంగారు రంగువచ్చేవరకు వేయించాలి.      
Yummy Food Recipes
Add