watermelon sherbet By , 2017-10-20 watermelon sherbet watermelon sherbet , Food, food recipes Prep Time: 10min Cook time: Ingredients: పుచ్చపండు ముక్కలు – 3 కప్పులు,చాట్ మసాలా – చిటికెడు, Instructions: Step 1 పుచ్చపండును కోసి మధ్యలో గుజ్జును చిన్న ముక్కలుగా చేసుకుని బ్లెండర్లోవేసి ఒక్క నిమిషం తిప్పితే చాలు లేకుంటే గింజలు కూడా క్రష్ అవుతాయి.  Step 2 ఈ రసాన్ని వడకట్టి ,చాట్ మసాలా కలిపి ఫ్రిజ్ లో పెట్టాలి. ఒకవేళ పండు తియ్యగా లేకుంటే కొద్దిగా చక్కెర లేదా తేనె కలపవచ్చు.  Step 3 బాగా చల్లబడ్డాక  సర్వ్ చేయండి.         
Yummy Food Recipes
Add