nuvvula noodles recipe By , 2017-07-29 nuvvula noodles recipe Here is the process for nuvvula noodles making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: నూడిల్స్ - 1 ప్యాకెట్,,ఉల్లితరుగు - అర కప్పు,,కాబేజి+ కారెట్+ బీన్స్+ క్యాప్సికం ముక్కలు - 2 కప్పులు,,సోయా సాస్ - 1 టీ స్పూను,,అల్లం తరుగు - 1 టీ స్పూను,,వెనిగర్ - 2 టీ స్పూన్లు,,మిరియాలపొడి, ఉప్పు - తగినంత,,నువ్వుల నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూను,,వేగించిన నువ్వులు - 1 టేబుల్ స్పూను,,ఉల్లికాడల తరుగు - 1 టేబుల్ స్పూను., Instructions: Step 1 నూడిల్స్‌ని ఉడికించి, నీరంతా వడకట్టి ఆరబెట్టుకోవాలి.  Step 2 నూనెలో ఉల్లి, అల్లం తరుగును పెద్దమంట మీద ఒక నిమిషం పాటు వేగించి కూరగాయల ముక్కలు, మిరియాలపొడి, సోయాసాస్, ఉప్పు వేసి ఇంకో 4 నిమిషాలు వేగించాలి.  Step 3 వెనిగర్, నువ్వులు వేసి అర నిమిషం పాటు అన్నీ బాగా కలిసేలా పైనించి కిందకి ఎగరేయాలి.  Step 4 తర్వాత ఉల్లికాడల తరుగుతో అలంకరించాలి. వేడి వేడి నువ్వుల నూడిల్స్‌ని టమోటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day