nuvvula laddu By , 2018-01-22 nuvvula laddu Here is the process for nuvvula laddu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: తెల్ల నువ్వులు: ఒక కప్పు,తరిగిన బెల్లం: ఒక కప్పు,దేశవాళి నెయ్యి: రెండు టీ స్పూన్లు., Instructions: Step 1 అడుగు మందంగా ఉన్న మూకుడును స్టౌ మీద పెట్టి అందులో తెల్లటి నువ్వులను వేసి మీడియం మంటమీద బంగారు వర్ణం వచ్చేవరకు వేయించి పక్కన పెట్టాలి. Step 2 బెల్లానికి అరకప్పు నీళ్ళు కలిపి వేడిచేయాలి. Step 3 బెల్లం కరగగానే దానిని వడకట్టాలి. Step 4 ఇప్పుడు బెల్లం పానకాన్ని మూకుడులో పోసి చిక్కగా అయ్యేలా మరిగించాలి.   Step 5 ఒక గిన్నెలో చల్లని నీళ్ళను తీసుకోండి. అందులో పాకం పట్టిన బెల్లంయొక్క ఒక చుక్కను వేయండి. అది చెదరకుండా అలాగే వుంటే పానకం తయారైనట్టే. ఒకవేళ అలా కాకపోతే పానకాన్ని ఇంకొంచెం సేపు వేడిచేసి అలా అయ్యేవరకు వేడిచేయాలి.   Step 6 పానకం తయారైన తర్వాత అందులో వేయించిన నువ్వులను వేయండి. బాగా కలిపి కొంచెం చల్లారనివ్వండి. ఆ మిశ్రమం కొంచెం వెచ్చగా వుండగానే చేతికి కొంచెం నెయ్యి రాసుకుని నిమ్మకాయ సైజులో వుండలు కట్టాలి. అవి పూర్తిగా చల్లారాక గాలి చొరని పాత్రలో నిల్వ చేసుకోవాలి. ఒకవేళ మీకు లడ్డూలలాగా ఇష్టం లేకపోతే ఆ మిశ్రమాన్ని అలాగే నెయ్యి రాసిన పళ్ళెంలో వేసి పూర్తిగా చల్లారాక మీకిష్టమైన విధంగా కట్ చేసుకొని నిల్వ చేసుకోవచ్చు.              
Yummy Food Recipes
Add