chicken and egg dosa with sago By , 2018-03-14 chicken and egg dosa with sago Here is the process for chicken and egg dosa with sago making .Just follow this simple tips Prep Time: 1hour 10min Cook time: 20min Ingredients: ఉడికించిన చికెన్ ముక్కలు : రెండు కప్పులు,కోడిగుడ్లు : రెండు,ఉల్లి తరుగు : ఒక కప్పు,కొత్తిమీర తరుగు : పావు కప్పు,ఉప్పు తగినంత :,దోసె పిండి : తగినంత,గ్రీన్ చిల్లీస్ : తగినంత,సగ్గుబియ్యం : ఒక కప్పు, Instructions: Step 1 ముందుగా వెడల్పాటి పాన్‌లో కోడిగుడ్డు పగులకొట్టి.. అందులో ఉల్లి, కొత్తిమీర ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు బాగా గిలకొట్టాలి. Step 2 ఇందులోని చికెన్ ముక్కల్ని కలుపుకోవాలి. Step 3 కోడిగుడ్డు మిశ్రమంలో చికెన్ ముక్కలు.. నానబెట్టి ఉడికించిన సగ్గుబియ్యం, తగినంత ఉప్పు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. Step 4 తర్వాత స్టౌ మీద దోసె పెనం పెట్టి వేడయ్యాక దోసె పిండి పోసి దానిపై కోడిగుడ్డు మిశ్రమాన్ని పోసి.. దానిపై మరో దోసెతో మూతపెట్టి.. లోపలి మిశ్రమం ఉడికేంత వరకు ఉంచాలి.   Step 5 అంతే చికెన్-ఎగ్-సగ్గుబియ్యం దోసె రెడీ. దీనికి గ్రీన్ చట్నీ చేర్చి హాట్ హాట్‌గా సర్వ్ చేయాలి.      
Yummy Food Recipes
Add