beerakaya dosa By , 2017-12-20 beerakaya dosa Here is the process for beerakaya dosa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బీరకాయలు - నాలుగు,,నూనె, దోసె పిండి - సరిపడా., Instructions: Step 1 దోసెపిండి తయారుచేసుకోవాలి. బీరకాయల్ని శుభ్రంగా కడిగి తొక్కును పైపైన తీసి బీరకాయ పై భాగాన్ని, అడుగు భాగాన్ని తీసేయాలి. Step 2 ఆ తరువాత బీరకాయ ముక్కల్ని గుండ్రంగా కోయాలి. ఓ మాదిరి మంట మీద దోసె పెనాన్ని వేడిచేయాలి.  Step 3 ఒక్కో బీరకాయ రింగ్‌ని దోసె పిండిలో ముంచి పెనం మీద ఒక దాని పక్కన ఒకటి దోసెలా గుండ్రంగా అమర్చాలి.  Step 4 పైన నూనె వేసి మూత పెట్టి కాసేపు ఉంచి దోసెను తిప్పి కొద్దిగా నూనె వే సి కాల్చాలి.   Step 5 ఈ దోసెను వెన్న లేదా చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day