soyamilk payasam By , 2014-08-06 soyamilk payasam soyamilk payasam - its a proteined recipe, healthy than ordenary milk payasam, tasty soyamilk payasam easy preparation... Prep Time: 10min Cook time: 30min Ingredients: 1 కప్పు సోయా గింజలు, అరటీస్పూన్ యాలకులపొడి, అరకప్పు ఖర్జూరం ముక్కలు, అరకప్పు సేమ్యా, Instructions: Step 1 సోయగింజలను రాత్రంతా నీళ్ళలో నానపెట్టి మరుసటి రోజు మిక్సీలో గ్రైండ్ చేసి సోయాపాలను తీయాలి. Step 2 ముందుగా సేమ్యాని నెయ్యిలో వేయించుకుని పక్కన పెట్టాలి . Step 3 మందపాటి గిన్నెలో సోయాపాలు, ఖర్జూరం ముక్కలు వేసి ఉడికించాలి. Step 4 ఉడుకుతున్న మిశ్రమంలో ముందుగా వేయించుకున్న సేమ్యా వేసి 5 నిమిషాలు ఉడికించాలి. Step 5 సేమ్యా ఉడికిన తరువాత దించి సర్వ్ చేయాలి. (స్వీట్ ఎక్కువగా కావలనుకునేవారు చెక్కర వేసుకోవచ్చును.)
Yummy Food Recipes
Add