green chilly chutney By , 2014-08-06 green chilly chutney green chilly chutney - itsa krishna district special recipe rice best combination green chilly chuney easy preparation.... Prep Time: 15min Cook time: 25min Ingredients: 200 గ్రా. పచ్చిమిర్చి, 1 కట్ట కొత్తిమీర, కొద్దిగ చింతపండు, పావు కప్పు నూనె, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ, Instructions: Step 1 ముందుగా పాన్ లో నూనె వేడి చేసి అందులో పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసి పక్కన పెట్టాలి. Step 2 ఇప్పుడు మిక్సీలో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు, కొత్తిమీర, వేసి గ్రైండ్ చేయాలి. . Step 3 ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర., కర్వేపాకు, ఇంగువ, మెంతులు వేసి వేయించాలి. Step 4 ఇందులో పచ్చిమిర్చి మిశ్రమం వేసి కలిపి దించాలి. అంతే రుచికరమైన పచ్చిమిర్చి పచ్చడి రెడీ.
Yummy Food Recipes
Add