idly chat By , 2014-08-06 idly chat idly chat - itsa veriety chat, very crispy and tasty idly chat easy preparation.... Prep Time: 15min Cook time: 25min Ingredients: 4 ఇడ్లీ, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, తగినంత ఉప్పు, అరస్పూన్ మిరియాలపొడి, 2 స్పూన్లు ఉల్లిముక్కలు సన్నగా తరిగినవి, 1 స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, అరస్పూన్ అల్లం ముక్కలు, 1 స్పూన్ టమాటముక్కలు, 1 టీ స్పూన్ చాట్ మసాల, కొద్దిగ కొత్తమీర,1-2 Red Chilli Curryleaves,1-2 Red Chilli Curryleaves, Instructions: Step 1 ముందుగా ఇడ్లీలు 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. Step 2 కట్ చేసుకున్న ఇడ్లీలను కార్న్ ఫ్లోర్ లో అద్ది వాటిని అయిల్ లో బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసి పక్కన పెట్టాలి. Step 3 ఇప్పడు ఒక బౌల్ లో సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, టమాట, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, చాట్ మసాల కొత్తిమీర ముందుగా ఫ్రై చేసుకున్న ఇడ్లీలు, కొద్దిగా నిమ్మరసం అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే రుచికరమైన ఇడ్లీ చాట్ రెడీ.
Yummy Food Recipes
Add