paneer 65 By , 2017-12-14 paneer 65 Here is the process for paneer 65 making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: పన్నీర్ - 100 గ్రా.(ముక్కలుగా కట్ చేయాలి),మైదా - 20 గ్రా.,కార్న్ ఫ్లోర్ - 20 గ్రా.,అల్లం పేస్ట్ - టీస్పూన్,కారం - టీస్పూన్,పసుపు – అరటీస్పూన్,గరం మసాలా - టీస్పూన్,నూనె - వేయించడానికి సరిపడా,ఉల్లి తరుగు - పావు కప్పు,ఉప్పు - తగినంత,కొత్తిమీర - కొద్దిగా, Instructions: Step 1 స్టవ్ మీద బాణలి ఉంచి అందులో నూనె వేసి వేగాక పన్నీర్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, మైదా, అల్లం పేస్ట్ వేసి కలపాలి. Step 2 ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొద్దిగా నీరు వేసి బాగా వేయించాలి. Step 3 చిన్న బాణలిలో కొద్దిగా నూనె వేసి స్టవ్ మీద ఉంచి, కాగాక పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లి తరుగు వేసి బాగా వేయించాలి. Step 4 తయారుచేసి ఉంచుకున్న పన్నీర్ 65ను వీటితో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day