pala munjalu recipe By , 2017-08-23 pala munjalu recipe Here is the process for pala munjalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: శనగపప్పు - 1/2 కప్పు,,బెల్లం - 1/2 కప్పు,,బొంబాయిరవ్వ - కప్పు,పాలు - రెండున్నర కప్పులు,,నూనె - వేయించడానికి తగినంత, Instructions: Step 1 శనగపప్పును ఉడికించాలి. చల్లారాక బెల్లంతో కలిపి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. Step 2 దీనిని చిన్న ఉండలుగా చేని పక్కన పెట్టుకోవాలి.  Step 3 దీనిని చిన్న ఉండలుగా చేని పక్కన పెట్టుకోవాలి.  Step 4 ఈ మిశ్రమం చల్లారాక నిమ్మకాయంత ముద్ద తీసుకొని దానిని ఒత్తి మధ్యలో శనగపప్పు పూర్ణం పెట్టి అంచులు మూని వేయాలి. వీటిని కాగిన నూనెలో ఎరగ్రా వేయించుకోవాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day