CLUSTER BEANS COCONUT CURRY By , 2017-12-30 CLUSTER BEANS COCONUT CURRY Here is the process for CLUSTER BEANS COCONUT CURRY making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: గోరుచిక్కుడు తరుగు - 2 కప్పులు,,పెరుగు - 1 కప్పు,,ధనియాలపొడి - 2 టీ స్పూన్లు,,కారం - అర టీ స్పూను,,శనగపిండి - 2 టీ స్పూను,,ఇంగువ - చిటికెడు,,కరివేపావు - 4 రెబ్బలు,,మినప్పప్పు + ఆవాలు + జీలకర్ర + మెంతులు - 1 టీ స్పూను,,ఉప్పు - రుచికి తగినంత,,నూనె - 1 టేబుల్‌ స్పూను,,కొత్తిమీర తరుగు - అరకప్పు., Instructions: Step 1 గోరుచిక్కుడు తరుగుని ఉడికించి నీరు వార్చి పక్కనుంచాలి. ఒక పాత్రలో పెరుగు, ధనియాలపొడి, కారం, శనగపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. Step 2 కడాయిలో నూనె వేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేగించి పెరుగు మిశ్రమం కలిపి, 1 కప్పు నీరు చేర్చి 5 నిమిషాలు ఉడికించాలి. Step 3 గోరుచిక్కుడు తరుగు వేసి మరో 3 నిమిషాలు ఉడికించి కొత్తిమీర కలిపి దించేయాలి. ఈ కూర పరాటాలతో, చపాతీలతో చాలా రుచిగా ఉంటుంది - అన్నంలో కలుపుకుంటే బాగోదు.        
Yummy Food Recipes
Add
Recipe of the Day