Oats sandwich By , 2018-05-01 Oats sandwich Here is the process for Oats sandwich making .Just follow this simple tip Prep Time: 25min Cook time: 20min Ingredients: ఓట్స్ – 1/4 కప్పు,బ్రెడ్ స్లైసులు – 6,నెయ్యి – 1 టీస్పూన్,గడ్డ పెరుగు – 1 కప్పు,క్యాప్సికమ్ తురుము – 2 టీ స్పూన్,క్యారట్ తురుము – 3 టీ స్పూన్,వేయించిన జీలకర్ర – చిటికెడు,టమాటా సాస్ – 1 టీ స్పూన్,కొత్తిమిర – కొద్దిగా,మిరియాల పొడి – చిటికెడు,ఉప్పు – తగినంత,వెన్న – 4 టీ స్పూన్, Instructions: Step 1 పెరుగును ఒక బట్టలో కట్టి నీరంతా పోయేవరకు వ్రేలాడదీయాలి. Step 2 ప్యాన్‌లో నెయ్యి వేడి చేసి ఓట్స్‌ని దోరగా వేయించుకోవాలి. Step 3 ఒక గిన్నెలో వేయించిన ఓట్స్, క్యారట్ తురుము, క్యాప్సికమ్ తురుము, పెరుగు, టమాటా సాస్, మిరియాలపొడి, ఉప్పు, జీలకర్ర, కొత్తిమిర వేసి బాగా కలియబెట్టాలి. Step 4 బ్రెడ్ స్లైసుల అంచులు తీసేసి పలుచగా వెన్న రాయాలి.   Step 5 దీనిమీద చెంచాడు పెరుగు, కూరగాయల మిశ్రమాన్ని పరిచి ఇంకో వెన్న రాసిన బ్రెడ్ స్లైసుతో మూసేసి వేడి పెనం మీద కొద్దిగా వెన్న వేసుకుంటూ రెండు వైపులా బంగారురంగు వచ్చేవరకు కాల్చుకోవాలి లేదా ఓవెన్‌లో కూడా కాల్చుకోవచ్చు..             
Yummy Food Recipes
Add
Recipe of the Day