fish chutney recipe By , 2017-09-21 fish chutney recipe Here is the process for fish chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చేపముక్కలు - అరకిలో,,వెల్లుల్లి - ఒకటి (నూరుకోవాలి),,కారం - అరకప్పు,ఉప్పు - గరిటెడు,,జిలకర, మెంతులు వేయించిన పొడి - ఒక చెంచా,లవంగాలు - 2,,యాలకులు - 1,,దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క,(మసాలా దినుసులు పొడిగొట్టుకోవాలి),,నూనె - అరకిలో,,నిమ్మకాయ - ఒకటి, Instructions: Step 1 చేపముక్కలు కడిగి చిన్న ముక్కలుగా కొయ్యాలి. నీరు కాస్త ఇంకిపోయేలా ఆరనివ్వండి. . Step 2 మూకుడులో నూనె పోసి కాగిన తరువాత ఈ ముక్కల్ని వేయించాలి. Step 3 మరీ వేగితే ముక్కలు పొడిపొడిగా తునిగి పోతాయి. ముక్క ఉడికితే సరిపోతుంది. మూకుడులో ఎక్కువగా ఉన్న నూనె తీసేసి అందులో కారం, ఉప్పు, వెల్లుల్లి ముద్ద, మసాలా పొడులు వేసుకోవాలి.  Step 4 చల్లారిన తరువాత నిమ్మకాయ రసం పిండి సీసాలోకి తీసుకోవాలి.              
Yummy Food Recipes
Add