paneer sweet corn mutor By , 2017-12-14 paneer sweet corn mutor Here is the process for paneer sweet corn mutor making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పన్నీర్ - 100 గ్రా.(ముక్కలుగా కట్ చేయాలి),స్వీట్ కార్న్ గింజలు - 50 గ్రా.,బఠానీ - 50 గ్రా.,పచ్చిమిర్చి పేస్ట్ - 2 టీస్పూన్లు,ఉల్లితరుగు - 50 గ్రా.,టొమాటో ప్యూరి - 50 గ్రా.,పుదీనా - అరకప్పు,జీడిపప్పు+తర్బూజ గింజల పేస్ట్ - రెండు టీస్పూన్లు,పసుపు - కొద్దిగా,నూనె - తగినంత,ఉప్పు - తగినంత,కొత్తిమీర - అరకప్పు, Instructions: Step 1 స్టవ్ మీద బాణలి ఉంచి అందులో మూడు స్పూన్ల నూనె వేసి కాగాక ఉల్లి తరుగు, గరం మసాలా వేసి వేయించాలి. Step 2 జీడిపప్పు+తర్బూజ గింజల పేస్ట్ వేసి వేగాక పసుపు, పచ్చిమిర్చిపేస్ట్, పుదీనా, టొమాటో ప్యూరి వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. Step 3 పన్నీర్, స్వీట్ కార్న్ గింజలు, బఠానీ వేసి ఉడికించి, అవి ఉడికాక, చివరగా కొత్తిమీర చల్లుకొని రోటీలతో వేడివేడిగా సర్వ్ చేయాలి.            
Yummy Food Recipes
Add
Recipe of the Day