coriander powder recipe By , 2017-10-07 coriander powder recipe Here is the process for coriander powder making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: కొత్తిమీర తరుగు - రెండు కప్పులు,,ఎండుమిర్చి - 6,,మినప్పప్పు - 1 టేబుల్ స్పూను,,మెంతులు + ఆవాలు - 1 టీ స్పూను,,జీలకర్ర - 1 టీ స్పూను,,చింతపండు - నిమ్మకాయంత,,ఉప్పు - రుచికి తగినంత,,నూనె - 2 టీ స్పూన్లు., Instructions: Step 1 కొత్తిమీర నీళ్లలో కడిగి, బాగా దులిపి ఒక పొడి గుడ్డమీద రెండు రోజుల పాటు ఆరనివ్వాలి.  Step 2 తర్వాత తోటకూరలా సన్నగా తరగాలి. కడాయిలో నూనెవేసి ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, ఆవాలు దోరగా వేగించి వేరే పళ్లెంలోకి తీయాలి. మిగిలిన నూనెలో కొత్తిమీరను వేగించాలి.  Step 3 అన్నీ చల్లారనిచ్చి మిక్సీలో ముందుగా పోపుసామాను, చింతపండు, ఉప్పు వేసి నలిగాక కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోవాలి.  Step 4 ఈ పొడి 20 రోజుల పాటు నిలవ ఉంటుంది. వేడి అన్నంతో (కాస్త నెయ్యి వేసుకు) తింటే చాలా రుచిగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day