nutritius idly By , 2014-08-06 nutritius idly nutritius idly - itsa very healthy recipe, tasty nutritius idly easy preparation... Prep Time: 10min Cook time: 25min Ingredients: 1 కప్పు మినప్పప్పు, 2 కప్పులు బియ్యంనూకలు (బియ్యంరవ్వ), 1 కప్పు క్యారెట్ తురుము, 1 కప్పు పెసర మొలకలు, Instructions: Step 1 ముందుగా మినప్పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. Step 2 ఇందులో బియ్యం రవ్వ, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాలి. Step 3 ఇడ్లీ ప్లేట్ కు కొద్దిగా నెయ్యి రాసి కొద్దిగా ఇడ్లీ పిండి వేసి దానిమీద 1 స్పూన్ క్యారెట్ తురుము, 1 స్పూన్ పెసర మొలకలు వేసి మల్లీ ఇడ్లీ పిండి వేయాలి. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. Step 4 ఇడ్లీ కుక్కర్ లో ఇడ్లీలను ఉడికించి దించి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి. అంతే ఆరోగ్యకరమైన ఇడ్లీలు రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day