corn rice By , 2014-07-26 corn rice corn rice - its complet healthy recipe easty to prepare tasty recipe corn rice....... Prep Time: 15min Cook time: 35min Ingredients: తగినంత ఉప్పు, 1కప్పు బాస్మతి బియ్యం, 2 కప్పులు కొబ్బిరపాలు, అరకప్పు మొక్కజొన్నగింజలు, Instructions: Step 1 బియ్యం కడిగి కొబ్బరి పాలలో అరగంట నానబెట్టాలి. Step 2 తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేడిచేసి స్వీట్ కార్న్ కాసేపు వేయించాలి. Step 3 వేగగానే కొబ్బరి పాలతో సహా బియ్యం వేసి అవసరమనుకుంటే కొద్దిగా నీళ్ళు కలిపి మూతపెట్టి పది నిముషాలు ఉడకనివ్వాలి. Step 4 ఇప్పుడు మూతతీసి ఉప్పు వేసి కలిపి, అన్నం ఉడికెవరకు వుంచి స్టవ్ ఆపాలి.
Yummy Food Recipes
Add