mango lassi By , 2014-07-24 mango lassi mango lassi - its a cool and tasty-healthy recipe easy to prepare mango lassi .......... Prep Time: 5min Cook time: 10min Ingredients: 2 టేబుల్ స్పూన్లు మామిడిముక్కలు, 1 కప్పు చల్లని నీళ్ళు, 2 టేబుల్ స్పూన్లు తేనే, చిటికెడు ఏలాకులపొడి, ముప్పావుకప్పు పంచదార, 1 కప్పు మామిడిపండ్ల గుజ్జు, 1 కప్పు పెరుగు, Instructions: Step 1 మిక్సీలో పెరుగు, మామిడి గుజ్జు, పంచదార, తేనె, ఏలకుల పొడి, చల్లని నీళ్లు పోసి బ్లెండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాస్‌లో పోసి ఐస్‌ముక్కలు, కొంచెం మామిడి ముక్కలు వేసి సర్వ్‌ చేయండి.
Yummy Food Recipes
Add