sabudan dosa By , 2014-08-06 sabudan dosa sabudan dosa - itsa tasty breakfast recipe, very tasty sabudan dosa easy preparation.... Prep Time: 10min Cook time: 20min Ingredients: 1 కప్పు సగ్గుబియ్యం, 2 కప్పులు బియ్యం, తగినంత ఉప్పు, తగినంత ఉప్పు, 4 కప్పులు పుల్లని పెరుగు, Instructions: Step 1 బియ్యం, సగ్గుబియం కడిగి పెరుగులో 5 గంటలసేపు నానపెట్టాలి. Step 2 తరువాత దీనిని మిక్సీలో ఉప్పు వేసి దోసపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. Step 3 పాన్ లో నూనె వేడిచేసి దానిమీద పిండిని దోసలాగా పోసి రెండు వైపుల కాల్చుకుని తీయలాలి. అంతే సగ్గుబియ్యం దోస రెడీ. దీనిని మీకు ఇష్టమైన చట్నీతో తినవచ్చును.
Yummy Food Recipes
Add