bread samosa By , 2014-07-04 bread samosa bread samosa, samosa with bread, making of bread samosa, taesty bread samosa, healthy bread samosa, bread samosa in telugu Prep Time: 15min Cook time: 30min Ingredients: 8 బ్రౌన్ బ్రెడ్, 2టేబుల్ స్పూన్ నూనె, పావు కప్పు ఉల్లిపాయలు, 1 టీ స్పూన్ > వెల్లుల్లి తరుగు , 3 ఎండు మిర్చి, 2 టీ స్పూన్లు పచ్చిమిర్చి తరుగు, 1 (ఉడికించినది) ఆలూ (బంగాళదుంప), 500 గ్రాములు (ఉడికించినవి) బఠాణీలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలపొడి, 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర తురుము, డీప్ ఫ్రైకి తగినంత నూనె, Instructions: Step 1 ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి నునె వేడి చేయాలి. నూనె వేడి అయిన తరువాత ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. Step 2 తర్వాత బంగాళదుంప ముక్కలు, బఠాణీ, ధనియాలపొడి వేసి బాగా మెత్తగా అయ్యేల కలుపుతూ 2 నిమిషాలు ఉడికించి దించాలి. ఇందులో మిరియాలపొడి, కొత్తిమీర వేసి కలపాలి Step 3 ఉడికించిన మిశ్రమం చల్లారి తరువాత కొద్దికొద్దిగా తీసుకుంటూ, బ్రెడ్ పీస్ మీద ఉంచి మరో పీస్ ఉంచి, అంచులు నీళ్ళతో తడుపుతూ అంచులనూ జాగ్రత్తగా మూసుకోవాలి సమోసా ఆకారంలో వచ్చే విధంగా చేసుకోవాలి. Step 4 ఇలా అన్నీ సమోసాలు తయారు చేసుకున్న తరువాత ఇప్పుడు కడాయి పెట్టి నూనె వేసి నూనె వేడి అయిన తరువాత ఒక్కొక్క సమోసాను నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే వేడి వేడి బ్రెడ్ సమోసా రెడీ
Yummy Food Recipes
Add