Mango Rice, special green mango rice, healthy mango rice, pachi mamidi kaya rice. By , 2016-05-20 Mango Rice, special green mango rice, healthy mango rice, pachi mamidi kaya rice. how to cooking mango rice. cooking tips, mango rice number of ingredients, healthy food. Prep Time: 10min Cook time: 25min Ingredients: రెండు పచ్చిమామిడికాయ,ఒక కప్పు  వండిన అన్నం,ఐదు  పచ్చిమిర్చి,అర టీ స్పూన్  ఆవాలు,తగినంత  పసుపు,అర కప్పు   వేరుశెనగలు,నాలుగు రెబ్బలు  కరివేపాకు,రెండు రెబ్బలు  కొత్తిమీర,రుచికి సరిపడా   ఉప్పు,తగినంత   నూనె,రెండు ఎండుమిర్చి Instructions: Step 1 ముందుగా మామిడికాయను తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత పీలర్ తో అవుటర్ స్కిన్ ను తొలగించి మామిడి కాయను చన్నగా తురుముకోవాలి. Step 2 తర్వాత ఒక పాత్ర తీసుకొని అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు ఒకదానికి తర్వాత ఒకటి వేసి వేగించుకోవాలి Step 3 తర్వాత అందులో పచ్చిమామిడికాయ తురుము వేసి మొత్తం మిశ్రమం ఫ్రై చేసుకోవాలి. Step 4 పోపుతో పాటు మామిడికాయ కొద్దిసేపు వేగిన తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం, ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. Step 4 చివరగా కొత్తిమీర తరుగును చల్లుకొవాలి అంతే వేడి వేడి టేస్టీ మ్యాంగో రైస్ రెడీ.
Yummy Food Recipes
Add