bread chat By , 2014-07-02 bread chat bread chat, making of bread chat, chat with bread, hot hot bread chat, testy bread chat in telugu Prep Time: 10min Cook time: 10min Ingredients: 5 టోస్ట్ చేసినవి బ్రెడ్ స్లైస్, 1 కప్పు చిక్కటి పెరుగు, 1 టీ స్పూన్ దేశీ నెయ్యి, పావు టీ స్పూన్ కారం, 1 (సన్నగా కట్ చేసినది) పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి,1 టీ స్పూన్ చాట్ మసాల, 2 టేబుల్ స్పూన్ (సన్నగా తరిగినది కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ (సన్నగా తరిగినది పుదీనా, 1 చిన్నది (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ, 1 చిన్నది (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాట, కొద్దిగా సేవ్ (సన్న మిశ్చర్), కొద్దిగా (గార్నిష్ కోసం) శనగపప్పు, Instructions: Step 1 ముందుగా బ్రెడ్ కావలసిన సైజులో కట్ చేసుకోవాలి Step 2 తర్వాత పెనం మీద నెయ్యి వేసి అది వేడి అయిన తరువాత బ్రెడ్ క్రిస్పీ, బ్రౌన్ కలర్ వచ్చే దాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టాలి Step 3 ఫ్రై చేసుకున్న బ్రెడ్ మీద సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాట, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి వీటి పైన ఉప్పు, కారం, చాట్ మసాల, ధనియాల పొడి, జీలకర్ర పొడి చిలకరించాలి Step 4 చివరగా ఒక టీ స్పూన్ పెరుగు, సేవ్, శనగప్పు వేసి సర్వ్ చేయాలి. టేస్టీ బ్రెడ్ చాట్ రెడీ
Yummy Food Recipes
Add