sprouts pulav By , 2014-07-24 sprouts pulav sprouts pulav - its complete healthy food. best recipe for heart patients. easy preparation tasty healthy sprout pulav..... Prep Time: 15min Cook time: 40min Ingredients: అరటీస్పూన్ ధనియాలపొడి, తగినంత ఉప్పు, అరటీస్పూన్ కారం, 1 టీస్పూన్ జీలకర్రపొడి, 1 టీస్పూన్ పసుపు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 చిన్నది అల్లం ముక్క, 1 ఉల్లిపాయ, 2 టమాటాలు, 4 ఫ్రెంచ్ బీన్స్, 1 క్యాప్సికమ్, 2 కప్పులు బియ్యం, అరకప్పు ముడిపెసళ్ళ మొలకలు, అర కప్పు మాత్ బీన్స్, Instructions: Step 1 పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తరువాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించి ఇందులో అల్లంవెల్లుల్లి ముక్కలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేయాలి. . Step 2 ఇప్పుడు అందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొన్ని ఫ్రెంచ్ బీన్స్, క్యాప్సికమ్, ఉప్పు వేసి వేగించాలి. Step 3 తర్వాత టమోటోలు, పసుపు, జీలకర్రపొడి, ధనియాల పొడి, కారం వేసి మీడియం మంట మీద వేగిస్తూ, ఉడికించుకోవాలి. టమోటో మెత్తబడ్డాక అందులో మొలకలు మరియు ముడి పెసలు వేసి బాగా మిక్స్ చేసి 5 నిముషాలు ఉడకనివ్వాలి Step 4 తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న బ్రౌన్ రైస్ అన్నం కూడా వేసి మిక్స్ చేయాలి. టేస్ట్ కు సరిపడా ఉప్పు చేర్చాలి. తిరిగా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి. అంతే ఆరోగ్యకరమైన స్ప్రౌట్స్(మొలకల) పులావ్ రెడీ.
Yummy Food Recipes
Add