apple dryfruit salad By , 2014-07-24 apple dryfruit salad apple dryfruit salad - its complete healthy recipe. Fruit salads are healthy oil free recipes which can be consumed anytime in the day. easy to prepare apple dry fruit salad Prep Time: 15min Cook time: 30min Ingredients: 1 టేబుల్ స్పూన్ తేనె, అరకప్పు పంచదార, 1 కప్పు పాలు, 10 ఎండుద్రాక్ష, 6 బాదం, 6 పిస్తా, 5 అరటిముక్కలు, 4 పుచ్చకాయ ముక్కలు, 2 కప్పులు ఆపిల్ ముక్కలు, Instructions: Step 1 ముందుగా ఏపిల్ ముక్కలుగా కోసుకొని అందులో సగం మిక్సీలో వేసి మెత్తగా చేసుకుని ఉంచుకోవాలి. Step 2 ఒక గిన్నెలో యాపిల్ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, అరటిపండు ముక్కలు వేసుకోవాలి. Step 3 పాలు కాచుకుని అందులో పంచదార, తేనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. Step 4 వేడి చల్లారాక పాలను పండ్ల ముక్కల్లో పోయాలి. యాపిల్ ముక్కల గుజ్జుని. డ్రైఫ్రూట్స్ అన్నింటిని కూడా వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. Step 5 అంతే ఆపిల్ డ్రై ఫ్రూట్ సలాడ్ రెడీ. పది నిమిషాల తర్వాత తింటే కడుపులో చల్లగా బాగుంటుంది. ఉపవాసం ఉండే వారికి ఇది చాలా శక్తినిచ్చేటువంటి సలాడ్.
Yummy Food Recipes
Add